వన్డే ప్రపంచ కప్, టీ 20 ప్రపంచ కప్, ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆటగాళ్లు ఉన్నారు. 

Photo: Google

విరాట్ కోహ్లీ 2011లో వన్డే ప్రపంచ కప్ గెలిచాడు. గతేడాది టీ20 ప్రపంచ కప్ గెలిచి.. ఇప్పుడు ఐపీఎల్ కప్ గెలిచాడు.

Photo: Google

ఎంఎస్ ధోనీ 2011లో ప్రపంచ కప్, 2007లో టీ20 ప్రపంచ కప్, 2010, 2011, 2018, 2021, 2023లో ఐపీఎల్ కప్ సాధించాడు.

Photo: Google

హర్భజన్ సింగ్ 2011లో వన్డే ప్రపంచ కప్, 2007లో టీ20 ప్రపంచ కప్, 2013, 2015,2017(ముంబై), 2018లో సీఎస్కే తరఫు గెలిచాడు.

Photo: Google

డేవిడ్ వార్నర్ 2015, 2023లో వన్డే ప్రపంచ కప్, 2023లో టీ20, 2016లో ఐపీఎల్ గెలిచాడు.

Photo: Google

మిచెల్ స్టార్క్ 2015, 2023లో వన్డే ప్రపంచ కప్, 2021లో టీ20 ప్రపంచ కప్, 2024లో ఐపీఎల్ గెలిచాడు. 

Photo: Google

పాట్ కమ్మిన్స్ 2015, 2023లో వన్డే ప్రపంచ కప్, 2021లో టీ20 ప్రపంచ కప్, 2014లో ఐపీఎల్ గెలిచాడు.

Photo: Google

యువరాజ్ సింగ్ 2011లో వన్డే ప్రపంచ కప్, 2007లో టీ20 ప్రపంచ కప్, 2016లో ఐపీఎల్ గెలిచాడు.

Photo: Google

జోస్ బట్లర్ 2019లో వన్డే ప్రపంచ కప్, 2022లో టీ20 ప్రపంచ కప్, 2017లో ఐపీఎల్ గెలిచాడు.

Photo: Google

యూసుఫ్ పఠాన్ 2011లో వన్డే ప్రపంచ కప్, 2007లో టీ20 ప్రపంచ కప్, 2008, 2012, 2014లో ఐపీఎల్ గెలిచాడు.

Photo: Google

గౌతమ్ గంభీర్ 2011లో వన్డే ప్రపంచ కప్, 2007లో టీ20 ప్రపంచ కప్, 2014లో ఐపీఎల్ గెలిచాడు.

Photo: Google

జోష్ హాజిల్‌వుడ్ 2015, 2023లో వన్డే ప్రపంచ కప్, 2021లో టీ20 ప్రపంచ కప్, 2021 ఈ ఏడాది ఐపీఎల్ గెలిచాడు.

Photo: Google