వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లు కొందరు ఉన్నారు.
Photo: Google
వీరిలో ఇండియా ఆటగాళ్లు కూడా ఉన్నారు.
Photo: Google
మహ్మద్ షమీ 8 వికెట్లు తీశాడు.
Photo: Google
న్యూజిలాండ్‌కి చెందిన కైల్ జెమీసన్ 7 వికెట్లు తీశాడు.
Photo: Google
ఆస్ట్రేలియాకి చెందిన స్కాట్ బోలాండ్ 5 వికెట్లు తీశాడు.
Photo: Google
న్యూజిలాండ్‌కి ట్రెంట్ బౌల్ట్ 5 వికెట్లు తీశాడు.
Photo: Google
రవీంద్ర జడేజా 5 వికెట్లు తీశాడు.
Photo: Google
ఆస్ట్రేలియాకి చెందిన నాథన్ లియోన్ 5 వికెట్లు తీశాడు.
Photo: Google
మహ్మద్ సిరాజ్ 5 వికెట్లు తీశాడు.
Photo: Google
FIND OUT MORE