ఫ్రిజ్ లో వాటర్ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.

Images source : google

ఎండాకాలం వచ్చిందంటే చల్ల నీరు తాగాలి అనిపిస్తుంది. అందుకే చాలా మంది ఫ్రిజ్ వాటర్ తాగుతారు.

Images source : google

ఇంతకీ ఫ్రిజ్ లో వాటర్ తాగవచ్చా? లేదా నిపుణులు ఏం అంటున్నారు అంటే?

Images source : google

వేసవిలో రిఫ్రిజిరేటర్ లోని వాటర్ ను తాగవద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

Images source : google

ఎండ వేడి వల్ల చల్లగా ఉన్న నీటిని తాగితే శరీరం వాటిని తీసుకోదట.

Images source : google

ఫ్రిజ్ వాటర్ తాగితే తలనొప్పి, అలసట వంటి సమస్యలు వస్తాయి.

Images source : google

జీర్ణాశయం పని తీరు కూడా చాలా నెమ్మదిస్తుంది.

Images source : google

జలుబు, గొంతులో మంట కూడా వచ్చే అవకాశం ఉంది. దంతాలు దెబ్బతింటాయి.

Images source : google