Images source : google
సునీతా విలియమ్స్ ఏకంగా 285 రోజులు అంతరిక్ష యాత్ర చేశారు. తర్వాత ఆమె క్షేమంగా భూమికి తిరిగి వచ్చారు.
Images source : google
అయితే ఆమె క్షేమంగా రావడానికి దైవమే కారణం అంటున్నారు నిపుణులు.
Images source : google
ఈమె ధనుస్సు లగ్నం, పునర్వసు నక్షత్రం, మిథున రాశి కలిగి ఉన్నారట.
Images source : google
సునీతా విలియమ్స్ శుక్ర దశలో ఉన్నారు. దీంతో ఈమెకు కొన్ని సమస్యలు రానున్నాయట.
Images source : google
సునీతా జాతకంలో సూర్యుడి అంతర్దశ అనుకూలంగా లేదట. అంటే ఆమె ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Images source : google
క్షేమంగా తిరిగి వచ్చారు కానీ కొన్ని ఆరోగ్య సమస్యలను మాత్రం ఎదుర్కోవాల్సిందేనట.
Images source : google