మామిడి కాయలు తింటే మొటిమలు వస్తాయా?

Images source : google

వేసవి వచ్చింది మామిడి పండ్ల సీజన్ కూడా వచ్చేసింది. కొంతమంది మాత్రం ఈ పండు తినాలంటే భయపడతారు. దీని వల్ల వేడి చేస్తుందని, అధిక చక్కెరలు, కొవ్వు పదార్థాలు ఉంటాయని దూరంగా ఉంటారు.

Images source : google

నిజంగానే మామిడి పండ్ల వల్ల మొటిమలు వస్తాయా అనే అనుమానం మీకు కూడా ఉందా. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదంటున్నారు నిపుణులు.

Images source : google

మామిడి పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. చర్మ ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు కూడా దీని ద్వారా లభిస్తాయి.  మొటిమలు వంటి చర్మ సమస్యలు ఉన్నవారు మాత్రం మితంగా తీసుకోవాలి.

Images source : google

ఇందులో క్యాలరీలు, చక్కెరలు ఎక్కువ ఉంటాయి. కానీ బరువు పెరగరు. మితంగా తీసుకోవాలి.

Images source : google

విటమిన్ ‘ఎ’, ‘సి’, ఐరన్‌, పొటాషియం, కాపర్‌, బయోయాక్టివ్‌ సమ్మేళనాలు ఈ మామిడి పండ్ల ద్వారా శరీరానికి తగిన మోతాదులో లభిస్తాయి.

Images source : google

గర్భిణీలు కూడా వీటికి దూరంగా ఉంటారు. కానీ ఇందులోని పోషకాలు వీరికి కూడా అవసరమే.

Images source : google

అధిక బరువు, జెస్టేషనల్‌ డయాబెటిస్‌తో బాధపడే గర్భిణులు పగటి పూట తీసుకోవాలి. మితంగా తీసుకోవాలి.

Images source : google