అందమే దాసోహం అవుతుందేమో ఈ సుందరికి..

Images source : google

రూహీ దిలీప్ సింగ్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రజలకు పరిచయం అవసరం లేదు.

Images source : google

2018లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది ఈ బ్యూటీ. అప్పటి నుంచి ఈమె కుర్రాల్ల కలల రాణిగా మారింది.

Images source : google

ఇక తన అందమైన ఫోటోలతో యూత్ కు మతి పోగొడుతుంది కూడా.

Images source : google

ఈమెకు ఇన్ స్టా గ్రామ్ లో ఏకంగా 1.1 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

Images source : google

సోషల్ మీడియాలో ఎప్పటి కప్పుడు ఆకట్టుకునే ఫోటోలను షేర్ చేస్తుంటుంది రూహీ.

Images source : google

ది వరల్డ్ బిఫోర్ హర్ అనే కెనెడియన్ డాక్యుమెంటరీలో రూహీ సింగ్ నటనకు ఫిదా అయింది బాలీవుడ్.

Images source : google

ఈ డాక్యుమెంటరీ తర్వాత ఈమెకు 2015లో ఏకంగా క్యాలెండర్ గాళ్స్ అనే సినిమాలో అవకాశం కూడా వచ్చింది.

Images source : google