Images source : google
2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో తలపడి 287/3 స్కోర్ చేశాయి.
Images source : google
2024లోనే సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబయ్ ఇండియన్స్ తో బరిలోకి దిగి 277/3 స్కోర్ సాధించాయి.
Images source : google
2024లోనే కోల్ కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడి 272/7 స్కోర్ చేశారు.
Images source : google
2024లోనే సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ తో బరిలో దిగి 266/7 స్కోర్ ను సాధించింది.
Images source : google
2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పుణె వారియర్స్ తో తలపడి 263/5 స్కోర్ చేశాయి.
Images source : google
2024లో పంబాజ్ కింగ్స్ కోల్ కతా నైట్ రైడర్స్ తో పోటీకి దిగి 262/2 స్కోర్ ను స సాధించారు.
Images source : google
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడి 262/7 స్కోర్ ను సాధించాయి.
Images source : google