దుబాయ్ లో బంగారం ధర ఎందుకు తక్కువ అంటే?

Images source : google

అమ్మాయిలకు బంగారం అంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్లినా సరే ఒంటి నిండా బంగారం ఉండాలి అనుకుంటారు.

Images source : google

ఇంట్లో ఏ శుభకార్యం చేయాలన్నా, ముఖ్యంగా పెళ్లి చేయాలన్నా సరే బంగారం అనే పేరే ముందు వస్తుంది కదా.

Images source : google

రోజు రోజుకు గోల్డ్ రేట్లు కొండెక్కి వెక్కిరిస్తున్నాయి. సామాన్యులు కొనడం చాలా కష్టమే.

Images source : google

భారత్ లో బంగారం ధర చాలా ఎక్కువ. లక్షకు చేరువైంది బంగారం ధర.

Images source : google

విదేశాల్లో బంగారం ధర చాలా తక్కువ. మరీ ముఖ్యంగా దుబాయ్ లో తక్కువ. అందుకే అక్కడ నుంచి బంగారం తెచ్చుకుంటారు.

Images source : google

మరి అక్కడ అంత తక్కువ ధర ఎందుకు ఉంటుందంటే?

Images source : google

దుబాయ్ లో బంగారం మీద ఎలాంటి పన్ను ఉండదు. అదనపు పన్ను కూడా కట్టాల్సిన అవసరం లేదు.

Images source : google