మీకు నల్ల క్యారెట్ తెలుసా? ప్రయోజనాలు ఎన్నో..

Images source : google

మార్కెట్లో మీరు ఎర్ర క్యారెట్‌ చూసి ఉంటారు. కానీ నల్ల క్యారెట్ ను చూశారా?

Images source : google

ఎర్ర క్యారెట్‌లో యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను దూరం చేస్తాయి.

Images source : google

ఎర్ర క్యారెట్‌లో విటమిన్ ఎ, విటమిన్ కె1, విటమిన్ బి6, ఫైబర్, ప్రోటీన్, బయోటిన్ లు ఉంటాయి. ఇక నల్ల క్యారెట్లలో విటమిన్లు ఎ, సి లు లభిస్తాయి.

Images source : google

నల్ల క్యారెట్లు తింటే కంటి చూపు మెరుగు అవుతుంది. ఇందులోని ఆంథోసైనిన్ సమ్మేళనం అనేక కంటి వ్యాధులను దూరం చేస్తుంది.

Images source : google

నల్ల క్యారెట్లు తింటే బరువు తగ్గుతారు.  పోషకాలు ఉంటాయి. కానీ కేలరీల కంటెంట్ తక్కువ.

Images source : google

నల్ల క్యారెట్లలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ ఉంటాయి.  డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేస్తాయి.

Images source : google

కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో, వాటిని దెబ్బతినకుండా రక్షించడంలో నల్ల క్యారెట్ ఉపయోగపడుతుంది.

Images source : google