Images source : google
గర్భ నిరోధక మాత్రలు చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. అవేంటంటే?
Images source : google
కొందరు ఈ మాత్రల వల్ల బరువు పెరుగుతారట.
Images source : google
హార్మోన్ల మార్పులు వస్తాయి. దీంతో ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి.
Images source : google
ఈ మాత్రలు టెస్టోస్టెరాన్ స్థాయిని తగ్గిస్తాయి. దీంతో లైంగిక కోరికలు కూడా తగ్గుతాయి.
Images source : google
కొన్ని గర్భనిరోధక మాత్రల వల్ల రక్తం గడ్డకట్టడం, పక్షవాతం వంటి సమస్యలు వస్తాయి.
Images source : google
మైగ్రేన్ తలనొప్పి కూడా ఈ మాత్రల వల్ల వస్తుంది.
Images source : google