Images source : google
బంగాళాదుంపలలో పోషకాలు ఉంటాయి. అందుకే చాలా మంది ఎక్కువగా తినేస్తుంటారు. కానీ ఎక్కువ తింటే అనారోగ్యమట.
Images source : google
బంగాళదుంపలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ b6 లు కూడా ఉంటాయి.
Images source : google
అయితే ఈ ఆలును ఎక్కువ తింటే హానికరమట. ప్రతిరోజు బంగాళదుంప తింటే మాత్రం అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సిందేనట. ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు వేధిస్తాయి.
Images source : google
ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువ. అందుకే అవి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగేలా చేస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి మరింత ఇబ్బంది.
Images source : google
బ్లడ్ షుగర్ పెరుగుతుంది. బరువు కూడా పెరుగుతారు కొందరు.
Images source : google
వేయించిన, చీజ్ ఇతర పదార్థాలతో కలిపి తింటే త్వరగా బరువు పెరుగుతారు. సో వీటికి దూరం బెటర్. అతిగా తింటే జీర్ణ సమస్యలు వస్తాయి జాగ్రత్త.
Images source : google
విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి కానీ శరీరానికి కావలసిన ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండవు. సో ఎక్కువ తినవద్దు.
Images source : google