దోమలు, బొద్దింకలు, ఈగల సమస్యనా? వీటితో ఇల్లు క్లీన్ చేయండి.

Images source : google

ఎండలకు వాతావరణం వేడిగా మారుతుంది. సో ఈగలు, దోమలు, చీమలు, బొద్దింకలు ఇంట్లోకి వస్తుంటాయి.

Images source : google

చీమలు, బొద్దింకలు ఇబ్బంది పెడుతున్నాయా? అయితే రాత్రిపూట దోమల బెడద కూడా స్టార్ట్ అయింది కావచ్చు కదా. వీటి నుంచి ఉపశమనం ఎలా పొందాలంటే?

Images source : google

ఇంటిని తుడిచేటప్పుడు కాస్త జాగ్రత్త పడితే చాలు వీటికి చెక్ పెట్టేయవచ్చు.

Images source : google

ఇల్లు తుడిచేప్పుడు ఆ నీటిలో నిమ్మకాయ, ఉప్పు వేయండి చాలు.

Images source : google

నిమ్మకాయ పటిక కలిపినా సరే కీటకాలు దూరం అవుతాయి. ఇవి నేలపై పాకే కీటకాలను చంపుతాయి.

Images source : google

బకెట్ నీటిలో మిరియాల పొడి వేసి ఇల్లును తుడవాలి. దోమలు పరార్ అవుతాయి.

Images source : google

నీటిలో వెనిగర్, బేకింగ్ సోడా కలిపి ఇల్లు తుడవాలి. దీని వల్ల చీమలు, బొద్దింకలకు చెక్ పెట్టవచ్చు.

Images source : google