Images source : google
పుదీనా చాలా సులభంగా పెరుగుతుంది. దీని వల్ల ప్రయోజనాలు కూడా అంతేనండోయ్.
Images source : google
జీర్ణక్రియకు అమృతం పుదీనా. కడుపు మంట, కడుపు నొప్పిని దూరం చేస్తుంది.
Images source : google
పుదీనా ఆకులు పళ్ళు, చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి అంటున్నారు నిపుణులు.
Images source : google
ప్రతి రోజు పుదీనా ఆకులు తీసుకుంటే నోటి దుర్వాసన కూడా పోతుంది.
Images source : google
మీకు సడెన్ గా తలనొప్పి వచ్చినా సరే పుదీనా ఆకుల టీని తీసుకోండి. చాలా మంచిది.
Images source : google
వేసవి వేడి నుంచి మీకు మంచి ఉపశమనం కలిగిస్తుంది.
Images source : google