ప్రతి దానికి మెడిసిన్ వాడుతున్నారా?

Images source : google

వాములో కొద్దిగా ఉప్పు కలిపి తింటే కడుపునొప్పి మాయం అవుతుంది. కడుపు నొప్పి నుంచి ఉపశమనం కల్పిస్తుంది.

Images source : google

వాంతుల సమస్యతో బాధపడేవారు లవంగాలను నీటిలో మరిగించి తాగాలి. రిలీఫ్ ఉంటుంది.

Images source : google

విరేచనాలతో బాధ పడుతుంటే అన్నంలో పెరుగు కలిపి తీసుకోండి.

Images source : google

తల తరిగితే సోంపులో కాస్త చక్కెర కలిపి తీసుకుంటే సరిపోతుంది. నీరసం, అలసట కూడా మాయం అవుతాయి.

Images source : google

అల్లం రసం వేడి చేసి తాగితే పంటి నొప్పి సమస్య మాయం అవుతుంది.

Images source : google

పసుపును నూనెలో వేడి చేసి చల్లారిన తర్వాత గాయాలకు అప్లై చేస్తే గాయాలు తొందరగా మానుతాయి.

Images source : google

మిరియాల టీ, పసుపు పాలు తాగితే జలుబు మాయం అవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Images source : google