Images source : google
పాములంటే చాలా మంది భయపడుతుంటారు. చిత్తడి నేలల్లోనే కాదు ఇంట్లోకి కూడా వస్తుంటాయి.
Images source : google
పాము కాటేసిందంటే చాలా త్వరగానే చనిపోతారు. అందుకే చికిత్స వెంటనే అవసరం.
Images source : google
కానీ కొన్ని జంతువులకు మాత్రం పాము కాటు వల్ల ఏం జరగదు అంట. అవేంటి అంటే?
Images source : google
పాముతో పోట్లాడే జంతువు ముంగీస. పాము కాటేసినా సరే దీనికి ఏం కాదు. ప్రత్యేక నిరోధక శక్తి వల్ల పాము కాటు ముంగీసను ఏం చేయదు.
Images source : google
ఓపోస్సమ్ కూడా పాము కాటుకు చనిపోవు. వీటికి పాము విషాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది.
Images source : google
మీర్ కట్ అనే ముంగిస జాతికి చెందిన జంతవులు కూడా పాము విషాన్ని తట్టుకుంటాయి.
Images source : google
అడవి పందులు కూడా పాము కాటు నుంచి సేఫ్ అవుతాయి. జెనెటిక్ మ్యుటేషన్స్ జరిగిన కొన్ని అడవి పందులను పాము కాటు ఏం చేయలేదు.
Images source : google