విరాట్ కోహ్లీ సృష్టించిన ఐదు రికార్డులివే

Images source : google

కింగ్ విరాట్ కోహ్లీకి కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు

Images source : google

విరాట్ కోహ్లీ ఖాతాలో ఎన్నో రికార్డులు ఉన్నాయి

Images source : google

టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన భారతీయుడు

Images source : google

టెస్ట్ మ్యాచ్‌లలో కెప్టెన్‌గా అత్యధిక టెస్ట్ విజయాలు సాధించారు

Images source : google

మొత్తం 68 టెస్టులకు భారత జట్టుకు నాయకత్వం వహించారు

Images source : google

విదేశాల్లో భారత్ తరఫున అత్యధిక టెస్ట్ విజయాలు కోహ్లీ సాధించారు

Images source : google

123 టెస్ట్ మ్యాచ్‌లలో 9230 పరుగులు చేశాడు

Images source : google