Images source : google
2013 వరకు భూమిపై జీవించి ఉన్న అతి పురాతనమైన వృక్షం ఇది.
Images source : google
మెతుసెలా: 1957లోనే మెతుసెలా వయస్సు 4,789 సంవత్సరాలు.
Images source : google
సర్వ్-ఎ అబార్క్: ఈ చెట్టు 4,000 సంవత్సరాల వయస్సు ఉంటుందని అంచనా.
Images source : google
UKలోని నార్త్ వేల్స్‌లో కనుగొన్నారు. ఈ చెట్టుకు దాదాపు 4,000 సంవత్సరాల వయస్సు ఉంటుంది.
Images source : google
లాంగెర్నివ్ యూ: ఈ చెట్టు చరిత్రపూర్వ కాంస్య యుగంలో నుంచే ఉందట.
Images source : google
ఇది 3,000 సంవత్సరాల వయస్సు ఉంటుందని అంచనా వేశారు. ఎత్తైన వృక్ష జాతి ఇది.
Images source : google
అలెర్స్: 3,500 సంవత్సరాల వయస్సు ఉంటుందని అంచనా. ఈ చెట్టు USలో కనిపిస్తుంది.
Images source : google