టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్ రబాడాదే ఉంది.
Photo: Google
సగటున 39.1 పరుగులు ఇచ్చిన తర్వాత ఒక వికెట్ తీస్తాడు.
Photo: Google
అలెన్ డోనాల్డ్‌ను దాటి దక్షిణాఫ్రికా తరపున టెస్టుల్లో నాలుగో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా రబాడా నిలిచాడు.
Photo: Google
జస్‌ప్రీత్ బుమ్రా సగటున ప్రతి 19.40 బంతులకు ఒక వికెట్ తీస్తాడు.
Photo: Google
ప్రతి 42 పరుగులు ఇచ్చిన తర్వాత ఒక వికెట్ సాధిస్తాడు.
Photo: Google
దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్ ప్రతి 42.3 స్టైక్ రేటు ఉంది.
Photo: Google
డేల్ 42 పరుగులకు ఒక వికెట్ ఇస్తుంటాడు.
Photo: Google
పాకిస్తాన్ పేస్ దిగ్గజం వకార్ యూనిస్ 43.4 స్ట్రైక్ రేట్‌తో వికెట్లు పడగొట్టాడు.
Photo: Google
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్ట్రైక్ రేట్ 46.2గా ఉంది.
Photo: Google
FIND OUT MORE