వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లు కొందరు ఉన్నారు.

Photo: Google

వీరిలో ఇండియా ఆటగాళ్లు కూడా ఉన్నారు.

Photo: Google

మహ్మద్ షమీ 8 వికెట్లు తీశాడు.

Photo: Google

న్యూజిలాండ్‌కి చెందిన కైల్ జెమీసన్ 7 వికెట్లు తీశాడు.

Photo: Google

ఆస్ట్రేలియాకి చెందిన స్కాట్ బోలాండ్ 5 వికెట్లు తీశాడు.

Photo: Google

న్యూజిలాండ్‌కి ట్రెంట్ బౌల్ట్ 5 వికెట్లు తీశాడు.

Photo: Google

రవీంద్ర జడేజా 5 వికెట్లు తీశాడు.

Photo: Google

ఆస్ట్రేలియాకి చెందిన నాథన్ లియోన్ 5 వికెట్లు తీశాడు.

Photo: Google

మహ్మద్ సిరాజ్ 5 వికెట్లు తీశాడు.

Photo: Google