Images source : google
వాట్సప్ లో ఓ ఆప్షన్ ను ఆపేయండి. లేదంటే మీ స్టోరేజ్ గోవిందా అంటుంది.
Images source : google
సంవత్సరాలుగా వాట్సాప్ వాడుతున్నారు అయినా సరే ఏ ఫీచర్ ఫోన్ స్టోరేజ్ ని అంత వేగంగా వినియోగిస్తుందో తెలియదా అనుకుంటున్నారా?
Images source : google
వాట్సాప్ సెట్టింగ్‌లలో ఉన్న మీడియా విజిబిలిటీ ఫీచర్ మీరు మీ ఫోన్ స్టోరేజీని తినేస్తుంది.
Images source : google
మీడియా విజిబిలిటీ ఫీచర్ ఆన్ చేయకపోతే వాట్సాప్‌లో వచ్చిన వీడియోలు, ఫోటోలు, ఇతర మీడియా ఫైల్‌లు స్వయంగా డౌన్‌లోడ్ అవుతాయి. ఇవన్నీ ఫోన్‌లో సేవ్ అవుతాయి.
Images source : google
అందుకే ఈ మీడియా విజిబిలిటీ ఫీచర్‌ను ఆఫ్ చేసేయండి.
Images source : google
ముందుగా వాట్సప్ సెట్టింగ్ ఆన్ చేసి చాట్స్ ఆప్షన్‌లో మీడియా విజిబిలిటీ ఫీచర్ కనిపిస్తుంది. మీరు ఈ ఫీచర్‌ను వెంటనే ఆఫ్ చేయాలి.
Images source : google
అంతేకాదు వాట్సాప్‌లో వ్యక్తిగత చాట్‌ల కోసం మీడియా విజిబిలిటీ ఫీచర్‌ను కూడా ఆఫ్ చేయవచ్చు.
Images source : google