Images source : google
జుట్టు ఎక్కువగా రాలుతుందా? కొన్ని ఆహారాల వల్ల కూడా జుట్టు రాలుతుంది తెలుసా?
Images source : google
పంచదార ఎక్కువ ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇవి జుట్టు రాలడాన్ని ఎక్కువ చేస్తాయి.
Images source : google
నూనెలో వేయించిన ఆహారాల వల్ల కూడా మీ జుట్టు రాలుతుంది.
Images source : google
ఉప్పు ఎక్కువ ఉండే ఆహారాలను కూడా స్కిప్ చేసేయండి. లేదంటే సమస్యే..
Images source : google
మెర్కూరీ ఉండే ఆహారాలు కూడా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి అంటున్నారు నిపుణులు.
Images source : google
గుడ్డు, నట్స్, సీడ్స్, ఆకుకూరలు, అవకాడో, పప్పు దినుసులు వంటివి తినాలి.
Images source : google
ఆరోగ్య నిపుణుల సలహా వల్ల మీ జుట్టు ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.
Images source : google