కొత్తగా పెళ్లి అయినవాళ్లు ఇవి అస్సలు చేయవద్దు..

Images source : google

పెళ్లి అనేది చాలా మందికి ఒక లైఫ్ టైం అచ్చీవ్‌మెంట్

Images source : google

అమ్మాయి, అబ్బాయికి అప్పుడప్పుడే ఒకరి అభిరుచులు ఒకరు తెలుసుకుంటుంటారు.

Images source : google

పెళ్లి తర్వాత మొదలయ్యే ప్రయాణంలో నమ్మకం ప్రధానం

Images source : google

ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే డిష్కర్షన్ అస్సలు వద్దు

Images source : google

ఆహారపు అలవాట్లను ఇద్దరు చర్చించుకుని ఫాలో కావడం మంచిది

Images source : google

డబ్బుల విషయంలో విచ్చలవిడి తనం మంచిది కాదు.అది భవిష్యత్తుపై ఎఫెక్ట్ పడుతుంది

Images source : google

గతాన్ని వదిలేసి బాగస్వామితో భవిష్యత్తును మాత్రమే చర్చించండి

Images source : google