Images source : google
ప్రస్తుతం ఏఐ టూల్స్ వినియోగం చాలా పెరుగుతుంది. అయితే మన దేశంలో ఫిబ్రవరిలో ఎక్కువ ఏ టూల్స్ ను వాడారంటే?
Images source : google
చాట్ జీపీటీ 460.20 ను మిలియన్లు వినియోగించారు
Images source : google
కాన్వాను 74.11 మిలియన్ల మంది ఉపయోగించారు.
Images source : google
డీప్ సీక్ ను 43.36 మిలియన్ల మంది వాడారు
Images source : google
రీమూవ్ బీజీని 33.54 మిలియన్లు ఉపయోగించారు.
Images source : google
గూగుల్ ట్రాన్సలేట్ ను 29.61 మిలియన్లు ఉపయోగించారు.
Images source : google
క్యారెక్టర్ ఏఐ ను 14.71 మంది మిలియన్లు, క్విల్ బాట్ 10.64 మిలియన్లు ఉపయోగించారు.
Images source : google