Images source : google
ప్రస్తుతం అధిక బరువుతో చాలా మంది బాధ పడుతున్నారు. చూడటానికి మాత్రమే కాదు ఆరోగ్యోనాకి కూడా ఇది హానికరమే.
Images source : google
అధిక బరువు ఉంటే నిద్రలోనే చనిపోతారు అని చాలా మంది భయపడుతుంటారు. మరి ఇది నిజమే అంటారా?
Images source : google
ఎక్కువ బరువు ఉంటే స్లీప్ ఆప్నియా వస్తుంది. ఇది కామన్ కూడా. వీరికి నిద్రలో శ్వాస కొంత సేపటి వరకు ఆగిపోతుంది.
Images source : google
మెడ చుట్టూ, శరీరంలో కొవ్వు పేరుకుపోతే శ్వాసనాళాలు ఇరుకు అవుతాయట. దీని వల్ల గురక వస్తుంది. కొన్ని సార్లు శ్వాస పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉంది.
Images source : google
ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, లేదా ఊపిరితిత్తుల సమస్యలు ఉంటే నిద్రలో చనిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది అంటున్నారు నిపుణులు.
Images source : google
గట్టిగా గురక పెట్టడం, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యల వల్ల హఠాత్తుగా లేవడం, లేదా పగటి పూట నిద్ర మత్తు, అలసటతో బాధ పడితే వైద్యుల సలహా తీసుకోండి.
Images source : google
150 కేజీల కంటే ఎక్కువ బరువు ఉంటే నిద్రలోనే ప్రాణాలను కోల్పోయే అవకాశాలు ఎక్కువనట.
Images source : google