విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్ టెస్ట్ కెప్టెన్సీకి ముందు కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి.
Photo: Google
కోహ్లీ 51 ఇన్నింగ్స్ తర్వాత టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.
Photo: Google
శుభమన్ గిల్ 59 ఇన్నింగ్స్ తర్వాత టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.
Photo: Google
కోహ్లీ 51 ఇన్నింగ్స్‌లో 1855 పరుగులు చేశాడు.
Photo: Google
శుభమన్ గిల్ 59 ఇన్నింగ్స్‌లో 1893 పరుగులు చేశాడు.
Photo: Google
కోహ్లీ సగటు 39.46 ఉంది.
Photo: Google
గిల్ సగటు 35.05 ఉంది.
Photo: Google
కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీకి ముందు 6 సెంచరీలు చేశాడు.
Photo: Google
శుభమన్ గిల్ టెస్ట్ కెప్టెన్సీకి ముందు 5 సెంచరీలు చేశాడు.
Photo: Google
FIND OUT MORE