Images source : google
ఒత్తిడి, ఆందోళన వల్ల చిన్న వయసులోనే రక్తపోటు సమస్య వస్తుంది. అయితే ఆహారం, జీవనశైలితో దీన్ని కంట్రోల్ చేయవచ్చు.
Images source : google
గ్రేప్స్ లో పొటాషియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో అక్కరకు లేని సోడియంను మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి.
Images source : google
అరటిపండులో పొటాషియం అధికంగా ఉంటుంది. 1600 మంది మీద అధ్యయనం చేస్తే పొటాషియం అధికంగా తీసుకున్న వారికి బీపీ కంట్రోల్ లో ఉందట.
Images source : google
పచ్చి ఉల్లిపాయను తరచుగా ఆహారంలో ఉపయోగించాలి. దీని వల్ల అడెనోసిన్ అనే రసాయనం కండరాలను రిలాక్స్ చేసి బీపీని కంట్రోల్ చేస్తుంది.
Images source : google
కొబ్బరి నీళ్లలో కాల్షియం, విటమిన్ సి ఉంటుంది. ఇందులోని పొటాషియం బీపీని అందుపులో ఉంచుతుంది.
Images source : google
పుచ్చకాయలో అమైనో యాసిడ్లు ఉంటాయి. ఇవి బీపీని కంట్రోల్ లో ఉంచుతాయి. రక్తగడ్డకట్టం, గుండెపోటు వంటి సమస్యలను రానివ్వదు.
Images source : google