Images source : google
తల్లిపాలు బిడ్డకు చాలా మేలు చేస్తాయి. కచ్చితంగా పిల్లలకు తల్లి పాలే పట్టించాలి.
Images source : google
డెలివరీ తర్వాత తల్లిపాలు తెలుపు, పసుపు, గోధుమ రంగులో ఉంటాయి.
Images source : google
కొన్ని నెలల తర్వాత కొందరికి ఈ పాలు పింక్ గా కూడా మారుతాయి.
Images source : google
పాలల్లో రక్తం కలవడం, కొన్ని మెడిసిన్ ల ప్రభావం వల్ల ఇలా జరగవచ్చు.
Images source : google
ఇన్ఫెక్షన్ ల వల్ల కూడా కొన్ని సార్లు తల్లి పాలు పింక్ రంగులోకి మారుతాయి.
Images source : google
ఈ పింక్ పాల వల్ల కొన్ని సార్లు తీవ్రమైన ముప్పు ఉంటుంది.
Images source : google
కానీ మీకు ఇలాంటి పింక్ పాలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలి.
Images source : google