Images source : google
మూర్ఛ రోగం దీర్ఘకాలిక మెదడు రుగ్మత. ఇది పదే పదే వస్తుంటుంది. మెదడులో ఆకస్మికంగా, అనియంత్రితంగా వస్తుంటుంది.
Images source : google
మూర్ఛరోగం ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది.
Images source : google
ఎవరికైనా మూర్ఛ రావచ్చు, కానీ ఇది సాధారణంగా చిన్నపిల్లలు, వృద్ధులలో ఎక్కువ సంభవిస్తుంది.
Images source : google
ఈ వ్యాధి లక్షణాలు వ్యక్తి నుంచి వ్యక్తికి, మూర్ఛ రకాన్ని బట్టి మారుతూ ఉంటాయి.
Images source : google
మూర్ఛకు కారణం కొన్ని సార్లు తెలియకపోయినా, ఇది మెదడు గాయం, ఇన్ఫెక్షన్, స్ట్రోక్ లేదా జన్యుపరమైన కారకాలతో ముడిపడి ఉంటుంది.
Images source : google
ఒక వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఈ మూర్ఛ వచ్చిన తర్వాత వైద్యులు దీన్ని నిర్ధారిస్తారు
Images source : google
మూర్ఛ రోజువారీ జీవితంలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది, కాబట్టి కుటుంబం, స్నేహితులు మద్దతు అవసరం.
Images source : google