Images source : google
కొత్త ఫోన్ కొనేంత డబ్బులు లేకపోతే చాలా మంది పాత ఫోన్ ను కొనుగోలు చేస్తారు.
Images source : google
సెకండ్ హ్యాండ్ ఫోన్ లు చాలానే అందుబాటులో ఉంటున్నాయి. అయితే వీటిని కొనద్దు అంటున్నారు నిపుణులు.
Images source : google
సెకండ్ హ్యాండ్ ఫోన్ ల బ్యాటరీ స్థానంలో క్వాలిటీ లేని బ్యాటరీని పెడుతారు.
Images source : google
ఇలాంటి బ్యాటరీలను గంటకు మించి ఛార్జ్ చేస్తే పేలే ప్రమాదం ఎక్కువ ఉంటుంది.
Images source : google
ఫోన్ ను ఎక్కువ సేపు ప్లగ్ చేసి ఉంచిన సరే పేలుతుంది అంటున్నారు నిపుణులు.
Images source : google
కొన్ని సార్లు బ్యాటరీలు ఉబ్బుతుంటాయి. తక్కువ ధర కదా అని ఫోన్ ను కొనుగోలు చేస్తారు.
Images source : google