స్టార్ లింక్ ఇంటర్నెట్ అంటే ఏంటి? ఖర్చెంత?

Images source : google

త్వరలో మన దేశానికి స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ రానుంది.  టెలికాం కంపెనీలు దీని కోసం ఎలాన్ మస్క్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి.

Images source : google

జియో-ఎయిర్‌టెల్ కంటే మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ఎంత ఖర్చు చేయాలో తెలుసా?

Images source : google

మన దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీలు ఎయిర్‌టెల్ - జియో స్టార్‌లింక్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

Images source : google

ఈ ఒప్పందం భారతదేశంలో స్టార్‌లింక్ ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను కూడా దేశంలోకి తీసుకురావడానికి రంగం సిద్దం చేశాయి.

Images source : google

ఎయిర్‌టెల్ స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం కుదరింది. ఇక జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ బుధవారం స్టార్‌లింక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

Images source : google

మార్కెట్లో జియో, ఎయిర్‌టెల్‌లకు గరిష్ట సంఖ్యలో ఫైబర్ ఇంటర్నెట్ కస్టమర్లు ఉన్నారు.

Images source : google

జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్ స్టార్టింగ్ ధరనే రూ.599 అయితే ఎయిర్‌టెల్‌లో అదే ప్లాన్ ధర నెలకు రూ.699 అవుతుంది.  40 MBPS వేగాన్ని ఇస్తాయి ఈ ప్లాన్ లు.

Images source : google