Images source : google
ఆచార్య చాణక్యుడు మానవులకు ఉపయోగపడే ఎన్నో విషయాలను చెప్పారు.
Images source : google
ఆయన చెప్పిన మాటలను పాటిస్తే ఎంతో మందికి మేలు జరుగుతుంది. జీవితం సాఫీగా సాగుతుంది.
Images source : google
ఈ ఆచార్య చాణక్యుడు బంధువుల గురించి కూడా తెలిపారు. కొన్ని లక్షణాలు ఉన్న వారికి దూరంగా ఉండాలని సలహా ఇచ్చారు.
Images source : google
పైకి ప్రేమగా, లోపల మాత్రం చాలా కుల్లుతో ఉంటారు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వారి గురించి తెలుస్తుంది.
Images source : google
డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చే బంధువులకు చాలా దూరంగా ఉండాలి. డబ్బుంటేనే మీ వెంట ఉంటారు. ఇలాంటి వారికి కూడా దూరం ఉండాలి.
Images source : google
కొందరు ఎలాంటి సహాయం చేసినా సరే ఏదో ఆశించి చేస్తారు. ఆశించే వారికి దూరం మెయింటెన్ చేయాలి.
Images source : google
లేని పోని మాటలు చెప్పి తగాదాలు సృష్టించేవారు చాలా మందే ఉంటారు. సో డిస్టెన్స్ ప్లీజ్.
Images source : google