పచ్చి మామిడి తింటే బరువు తగ్గవచ్చా?

Images source : google

వేసవి పండ్లు అంటే మామిడి పండ్లే గుర్తు వస్తాయి కదా. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కూడా.

Images source : google

మామిడి కాయ పచ్చి పులుసు నుంచి, మామిడితొక్కు వరకు ఎన్నో రకాలుగా తినవచ్చు.

Images source : google

వంద గ్రాముల మామిడి కాయల్లో కొవ్వు 0.4 గ్రా., పీచు 1.6 గ్రా., పిండిపదార్థాలు 15 గ్రా., 0.8 గ్రా. ప్రొటీన్లు లభిస్తాయి.

Images source : google

విటమిన్‌-సి, యాంటీ ఆక్సిడెంట్లు పచ్చిమామిడిలో ఎక్కువగా లభిస్తాయి. వీటిని రోజు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Images source : google

మామిడికాయల వల్ల చల్లదనం ఉంటుంది. శరీరం డీహైడ్రేట్‌ అవదు. పండు కంటే కాయల్లో ఎక్కువ కేలరీలు ఉంటాయి.

Images source : google

జీవక్రియలను వేగవంతం చేస్తుంది మామిడి. దీని వల్ల కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గాలనుకుంటే దీన్ని ఆహారంలో యాడ్ చేసుకోండి.

Images source : google

ఇవి శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తాయి. పచ్చి మామిడిలో విటమిన్‌-బి3 ఉంటుంది.

Images source : google