జిల్లేడు పాల వల్ల ఇన్ని ప్రయోజనాలా? అయ్యో ఇన్ని రోజులు మిస్ అయ్యామే..

Images source : google

జిల్లేడు చెట్టు గురించి చాలా మందికి తెలుసు. ఇవి ఎక్కడంటే అక్కడ విరివిగా పెరుగుతాయి. గ్రామాల్లో అయితే మరింత ఎక్కువ ఉంటాయి కదా.

Images source : google

వీటిని పిచ్చి మొక్కలు అనుకుంటున్నారా? అసలు కాదు చాలా ప్రయోజనాలను అందిస్తుంది ఈ మొక్క.

Images source : google

లావెండర్ కలర్, తెల్ల పూలు, మందమైన, అందమైన ఆకులతో ఉండే ఈ చెట్టు కాయలు కూడా మామిడి పిందెల్లా ఉంటాయి.

Images source : google

ఈ మెక్క నుంచి స్మెల్, పాలు రెండు వస్తాయి కదా. వామ్మో ఆ పాలా అని భయపడుతున్నారా? కానీ అవే మంచి ఫలితాలను అందిస్తాయట.

Images source : google

ఈ పాలుకు జుట్టుకు మేలు చేస్తాయి. జుట్టు రాలే చోట ఈ పాలను రాస్తే రాలవు అంటున్నారు నిపుణులు. కానీ స్కిన్, కళ్ల మీద పడవద్దు. జాగ్రత్త.

Images source : google

తేనెటీగలు కుట్టిన గాయాల మీద, మొటిమలు, గాయాలు, మరకలు వంటి వాటి మీద రాసిన సరే అవి మాయం అవుతాయి.

Images source : google

ముళ్ళు కుచ్చితే దాని మీద ఈ పాలను పోస్తే ముళ్లు పైకి వస్తుంది.

Images source : google