Images source : google
బెండకాయ కూర, ఫ్రై, సాంబార్ మాత్రమే తిన్నారా? కానీ బెండకాయ నీరుతో కూడా ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా?
Images source : google
బరువు తగ్గాలి అనుకునే వారు బెండకాయ నీటిని తాగితే మంచి ఫలితాలు లభిస్తాయి.
Images source : google
ఇందులో ఫైబర్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్లు ఉంటాయి. ఇందులోని పోషకాలు బరువు తగ్గడానికి సహాయపడతాయి.
Images source : google
చక్కెర స్థాయిని తగ్గిస్తాయి బెండకాయలు. డయాబెటీస్ ను కంట్రోల్ చేస్తాయి. మెటబాలిజం కూడా పెరుగుతుంది.
Images source : google
వీటి వల్ల 33 క్యాలరీల శక్తి వస్తుంది. బెండకాయలను తింటే బరువు తగ్గుతారు. ఇందులో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది.
Images source : google
బెండకాయ నీళ్ల వల్ల బరువు తగ్గుతారు. వీటిలోని జిగురు కడుపు నిండిన ఫీల్ ను అందిస్తుంది. ఆకలి వేయదు. ఎక్కువ తినరు.
Images source : google
మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది కాబట్టి కొవ్వు కొవ్వొత్తిలా కరుగుతుంది. దీంతో బరువు అమాంతం తగ్గుతారు.
Images source : google