నాన్ స్టిక్ పాత్రల్లో వండుతున్నారా? ఈ జాగ్రత్తలు మస్ట్

Images source : google

నాన్ స్టిక్ పాత్రల్లో వండటం ఫ్యాషన్ గా ఫీల్ అవుతారు. కానీ వీటి విషయంలో జాగ్రత్త అవసరం. లేదంటే వాటిప టెఫ్లాన్ కోటింగ్ పోతుంది.

Images source : google

నాన్ స్టిక్ పాత్రలను చిన్న మంట మీద మాత్రమే వండాలి. వాటి మీద కోటింగ్ పోకుండా చూడాలి.

Images source : google

ఎక్కువ వేడి వల్ల టెప్లాన్ కోటింగ్ పోయి ప్రమాదకరంగా మారుతాయి.

Images source : google

ఈ పాత్రలను మంట మీద ఎక్కువ సేపు ఉంచకూడదు. పెట్టిన వెంటనే నూనె పోయాలి.

Images source : google

చాలా తక్కువ సార్లు మాత్రమే వీటిని ఉపయోగించాలి. అతుక్కుపోయే కూరలను చేస్తున్నప్పుడు వండితే సరిపోతుంది. అన్నింటిని ఇందులో వండాల్సిన అవసరం లేదు.

Images source : google

ప్లాస్టిక్, చెక్క గరిటలను మాత్రమే ఉపయోగించండి. ఐరన్, స్టీల్ సిల్వర్, ఇత్తడి వంటివి అసలు ఉపయోగించవద్దు.  వీటి వల్ల గీతలు పడతాయి.

Images source : google

తోమేటప్పుడు కూడా స్టీల్ పీచులతో కాకుండా నార్మల్ వాటిని ఉపయోగించండి. జిడ్డు మరకలు పోవాలని రుద్దకండి. స్మూత్ గా డీల్ చేయాలి.

Images source : google