కల్తీ పాలను ఎలా గుర్తించాలంటే?

Images source : google

ప్రతి రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో పాలను ఉపయోగిస్తుంటారు. టీ, పాలు, పెరుగు ఇలా చాలా విధాలుగా వినియోగిస్తారు.

Images source : google

వినియోగం ఎక్కువ ఉండటం వల్ల కొందరు ఈ పాలను కల్తీ చేసి మరీ అమ్ముతున్నారు. మరి వాటిని ఎలా తెలుసుకోవాలంటే?

Images source : google

ఏటవాలుగా ఉన్న ప్రాంతంలో ఒక చుక్క పాలను వేయండి.

Images source : google

పాల చుక్క నెమ్మదిగా తెల్లటి గీతను వదిలి ముందుకు కదిలితే స్వచ్ఛమైన పాలు అని అర్థం.

Images source : google

నీరు కలిపిన పాలు అయితే జర్రున జారి కిందకు చేరుతుంది.

Images source : google

స్టార్చ్ లాడిన్ ద్రవణంలో ఒక చుక్క పాలు వేయాలి. అవి నీలం రంగులోకి మారితే పిండి కలిసినట్టు.

Images source : google

ఒక చుక్క పాలను, పసుపును టెస్ట్ ట్యూబ్ లో వేసి బాగా కలపాలి.

Images source : google