తెలివిని పెంచే ఆటలు ఇవే..

Images source : google

సమ్మర్ వస్తుంది. టైమ్ పాస్ అవదు. సో తెలివిని పెంచే కొన్ని ఆటలు ఇంట్లోనే ఆడేసుకోండి. అవేంటంటే?

Images source : google

సుడోకు: ఈ గేమ్ చాలా బాగుంటుంది. గెలవాలంటే చాలా ఆలోచించాల్సిందే.

Images source : google

చెస్: మెదడుకు చురుకుదనం కావాలంటే చెస్ ఆడాల్సిందే. స్ట్రాటజీ థింకింగ్, ప్లాన్స్, డిసిషన్ మేకింగ్ వంటివి మెరుగు అవుతాయి.

Images source : google

UNO: స్ట్రాటజిక్ థింకింగ్, డిసిషన్ మేకింగ్ వంటి స్కిల్స్ పెంపొందించుకోవాలి అంటే ఈ గేమ్ చాలా ఉపయోగపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.

Images source : google

జిగ్సా పజిల్: విజువల్ రీజనింగ్, ఓపిక, ఏకాగ్రత పెంచుతుంది ఈ గేమ్.

Images source : google

క్రాస్‌వర్డ్: పదవినోదం వినే ఉంటారు.  ఈ క్రాస్‌వర్డ్ ఆడితే భాషా నైపుణ్యం పెరుగుతుంది. జ్ఞాపకశక్తి మరింత ఎక్కువ అవుతుంది.

Images source : google

బిజినెస్: బిజినెస్ గేమ్ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. గుర్తు పెట్టుకోవడం, కొనడం, అమ్మడం, నిర్ణయాలు తీసుకోవడం వంటివి తెలుస్తాయి.

Images source : google