Images source : google
కర్బూజ తిన్నా, జ్యూస్ తాగిన సరే భలే అనిపిస్తుంది కదా. ఇక ఇందులో 90 శాతం నీరు ఉంటుంది.
Images source : google
ఒంట్లో వేడిని చల్లారేలా చేస్తుంది. అందుకే ఇది సూపర్ ఫుడ్. ఇందులో నీటి శాతం ఎక్కువ. దీన్ని తీసుకుంటే శరీరంలో డీహైడ్రేషన్ అవదు.
Images source : google
కర్భూజ తిన్న తర్వాత నీరు తాగవద్దు అంటారు. మరి దీని వెనుక కారణం ఏంటో తెలుసా?
Images source : google
కర్భూజ లో 90 శాతం నీరే ఉంటుంది. దీన్ని తిన్న తర్వాత నీరు తాగితే కఫ దోష సమతుల్యత చెదిరిపోతుంది. దగ్గు వచ్చే ప్రమాదం ఉంది.
Images source : google
శరీరంలో కఫ దోషం పెరిగితే దగ్గు, కఫం, ఇన్ఫెక్షన్, జ్వరం వంటి సమస్యలు వస్తాయి. మరికొందరికి అజీర్ణం, గ్యాస్, కడుపు నొప్పి వచ్చే ఆస్కారం ఉంది.
Images source : google
మలబద్ధకం లేదా అజీర్ణం కూడా వస్తుంది. అందుకే కర్భూజ తిన్న తర్వాత అసలే నీరు తాగవద్దు.
Images source : google
కర్భూజ తిన్న తర్వాత 40 నుంచి 45 నిమిషాల తర్వాత నీరు తాగాలి. ఇలా చేస్తే జీర్ణ సమస్యలు రావు.
Images source : google