మహిళల్లో గుండెపోటు.. జాగ్రత్తగా ఉండాల్సిందే.. ఎప్పుడంటే?

Images source : google

ప్రస్తుతం మహిళలకు కూడా గుండెపోటు సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. కొన్ని లక్షణాల వల్ల అవి తెలుసుకోవచ్చు. అవేంటంటే?

Images source : google

చల్లని చెమటలు: అకస్మాత్తుగా చేతులు జిగటగా ఉండటం, చలి చెమట, తల తిరగడం వంటి లక్షణాలు మహిళలకు సూచన కావచ్చు.

Images source : google

కడుపు నొప్పి: తరచుగా అజీర్ణం లేదా గుండెల్లో మంటగా అనిపించడం వంటి లక్షణాలు ఉంటే కాస్త జాగ్రత్త.

Images source : google

చేతులలో నొప్పి: మహిళలు దీనిని ఎక్కువగా ఫీల్ అవుతుంటారు. కొన్ని సార్లు ఈ నొప్పి చేయి, మెడ, వెన్నులోకి కూడా పాకుతుంది.

Images source : google

ఛాతీ నొప్పి: ఇది ఒక సాధారణ గుండెపోటు లక్షణం. ఛాతీ నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది.

Images source : google

శ్వాసలోపం: భరించలేని శ్వాస సమస్య మహిళల్లో గుండెపోటుకు సూచన కావచ్చు.

Images source : google

వికారం: ఇతర హెచ్చరిక సంకేతాలతో పాటు తల తిరగడం, వాంతులు కూడా వస్తాయి.

Images source : google