వన్డేల్లో అత్యధిక రన్స్ చేసిన క్రికెటర్లు

Images source : google

రోహిత్ శర్మ 259 ఇన్నింగ్స్‌లో 10,987 పరుగులు చేశాడు.

Images source : google

సౌరభ్ గంగూలీ 300 ఇన్నింగ్స్‌లో 11,363 పరుగులు చేశాడు.

Images source : google

సౌతాఫ్రికా క్రికెటర్ జాక్వెస్ కలిస్ 314 ఇన్నింగ్స్‌లో 11,579 పరుగులు చేశాడు.

Images source : google

పాకిస్తాన్ క్రికెటర్ ఇంజామామ్ ఉల్ హక్ 350 ఇన్నింగ్స్‌లో 11,739 పరుగులు చేశాడు.

Images source : google

శ్రీలంక క్రికెటర్ మహేల జయవర్దెనె 418 ఇన్నింగ్స్‌లో 12,650 పరుగులు చేశాడు.

Images source : google

శ్రీలంక క్రికెటర్ సనత్ జయసూర్య 433 ఇన్నింగ్స్‌లో 13,430 పరుగులు చేశాడు.

Images source : google

ఆస్ట్రేలియా క్రికెటర్ రికీ పాంటింగ్ 365 ఇన్నింగ్స్‌లో 13,704 పరుగులు చేశాడు.

Images source : google