టెస్ట్‌ మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన కెప్టెన్‌లు వీరే

Images source : google

జస్ప్రీత్ బుమ్రా మూడు టెస్ట్‌లకు నాయకత్వం వహించాడు.

Images source : google

రోహిత్ శర్మ ఇప్పటి వరకు 24 టెస్ట్ మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు.

Images source : google

కెఎల్ రాహుల్ ఇప్పటి వరకు 3 టెస్ట్ మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు.

Images source : google

అజింక్య రహానే ఇప్పటి వరకు 6 టెస్ట్ మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు.

Images source : google

విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 68 టెస్ట్ మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు.

Images source : google

ఎంఎస్ ధోని 60 టెస్ట్ మ్యాచ్‌లకు ఇప్పటి వరకు నాయకత్వం వహించాడు.

Images source : google

అనిల్ కుంబ్లే ఇప్పటి వరకు 14 టెస్ట్ మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు.

Images source : google