ఐపీఎల్‌లో రవీంద్ర జడేజా లాంగెస్ట్ సిక్స్ 109 మీటర్ల వరకు కొట్టాడు.

Images source : google

రవీంద్ర జడేజా తర్వాత హెన్రిచ్ క్లాసెన్ 107 మీటర్లు కొట్టాడు.

Images source : google

కేకేఆర్ జట్టు ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ 106 మీటర్ల వరకు సిక్స్ కొట్టాడు.

Images source : google

సన్‌రైజర్స్ జట్టు ప్లేయర్ అభిషేక్ శర్మ 106 మీటర్లు వరకు సిక్స్ కొట్టడు.

Images source : google

ఆర్సీబీ జట్టు ఫిల్ సాల్ట్ 105 మీటర్ల వరకు సిక్స్ కొట్టాడు.

Images source : google

సన్‌రైజర్స్ జట్టు ప్లేయర్ ట్రావిస్ హెడ్ 105 మీటర్లు సిక్స్ కొట్టాడు.

Images source : google

లక్నో జట్టు ప్లేయర్ నికోలస్ పూరన్ 102 మీటర్ల వరకు సిక్స్ కొట్టాడు.

Images source : google

సన్‌రైజర్స్ జట్టు ప్లేయర్ అనికేత్ వర్మ 102 మీటర్ల వరకు సిక్స్ కొట్టాడు.

Images source : google