ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ చివరి దశకు వచ్చింది.

Images source : google

మొత్తం ఐపీఎల్ సీజన్‌లో చూసుకుంటే ఎక్కువ పాయింట్లు సాధించిన జట్లు కూడా ఉన్నాయి.

Images source : google

రాజస్థాన్ రాయల్స్ 2008లో 22 పాయింట్లు సాధించింది.

Images source : google

2012లో ఢిల్లీ జట్టు 22 పాయింట్లు సాధించింది.

Images source : google

2013లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 22 పాయింట్లు సాధించింది.

Images source : google

2013లో ముంబై జట్టు 22 పాయింట్లు సాధించింది.

Images source : google

2014లో కింగ్ ఎలెవన్ పంజాబ్ జట్టు 22 పాయింట్లు సాధించింది. 

Images source : google

ఈ ఐదు జట్టు అత్యధిక పాయింట్ల సాధించిన టాప్ 5లో ఉంది.

Images source : google