అత్యధిక ఆఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్ విరాట్ కోహ్లీ

Images source : google

ఇప్పటి వరకు కోహ్లీ మొత్తం 62 ఆఫ్ సెంచరీలు చేశాడు

Images source : google

డేవిడ్ వార్నర్ కూడా 62 ఆఫ్ సెంచరీలు చేశాడు

Images source : google

2009 నుంచి 2024 వరకు డేవిడ్ వార్నర్ ఆఫ్ సెంచరీలు చేశాడు

Images source : google

శిఖర్ ధావన్ 2008 నుంచి 2024 వరకు 53 ఆఫ్ సెంచరీలు చేశాడు

Images source : google

రోహిత్ శర్మ ఇప్పటి వరకు 43 ఆఫ్ సెంచీలు చేశాడు

Images source : google

కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు మొత్తం 44 ఆఫ్ సెంచరీలు చేశాడు

Images source : google

రాహుల్ ఈ సీజన్‌లో ఢిల్లీ తరఫున ఆడుతున్నాడు

Images source : google