పురుషుల కంటే మహిళలు ఆ సమస్య ఎక్కువ ఫేస్ చేస్తున్నారు..

Images source : google

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర చాలా అవసరం.

Images source : google

పురుషులతో పోలిస్తే మహిళలు చాలా తక్కువ నిద్రపోతున్నారు.

Images source : google

మహిళలు నిద్రలేమి సమస్యతో బాధ పడుతున్నారు అని అమెరికాకు చెందిన రెస్ మెడ్ అనే సంస్థ తెలిపింది.

Images source : google

వారంలో పురుషులు సగటున 4.13 రాత్రుళ్లు హాయిగా నిద్రపోతున్నారట.

Images source : google

కానీ మహిళలు మాత్రం 3.83 రాత్రుళ్లు మాత్రమే నిద్రపోతున్నారు.

Images source : google

హార్మోన్ల మార్పులు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆందోళన లు వారిని ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి.

Images source : google

లైఫ్ స్టైల్ ను మార్చుకొని సరైన నిద్ర పోవడం చాలా అవసరం అంటున్నారు నిపుణులు.

Images source : google