Priyanka Jain: ఎంత పద్ధతిగా ఉండే ప్రియాంక ఇంత గ్లామర్ షో.. ఫైర్ అవుతున్న నెటిజన్లు
Priyanka Jain యూట్యూబ్ సిరీస్‌లో కూడా మరీ అంతగా అయితే గ్లామర్ షో చేయడం లేదు. కానీ ఓటీటీ డ్యాన్స్‌లో మాత్రం ఎక్కువగా గ్లామర్ షో చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.

Priyanka Jain: సీరియల్ నటిగా కెరీర్‌ను మొదలు పెట్టి.. ప్రస్తుతం పలు షోలలో నటిస్తోంది ప్రియాంక జైన్. పలు సీరియల్స్‌లో నటించి ఈమె మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఎన్నో సీరియల్స్ కూడా ఈమెవి బాగా హిట్ అయ్యాయి. వీటిలో బాగా ఫేమ్ వచ్చిన తర్వాత ఈ బ్యూటీ బిగ్ బాస్‌కి వెళ్లింది. ఆ తర్వాత బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత యూట్యూబ్ వీడియోలు చేసేది. ప్రస్తుతం ఓ ఓటీటీ డ్యాన్స్ షోలో మెంటార్‌గా వ్యవహరిస్తోంది. అయితే సీరియల్స్ చేసే సమయంలో ఎంతో పద్ధతిగా ఉన్నా ప్రియాంక జైన్ ఇప్పుడు మాత్రం భారీగా గ్లామర్ షో చేస్తోంది. కేవలం సీరియల్స్ టైమ్‌లోనే కాకుండా.. ఆ తర్వాత బిగ్ బాస్‌లో కూడా ట్రెడిషనల్‌గానే ఎంతో ముద్దుగా ఉండేంది.
యూట్యూబ్ సిరీస్‌లో కూడా మరీ అంతగా అయితే గ్లామర్ షో చేయడం లేదు. కానీ ఓటీటీ డ్యాన్స్‌లో మాత్రం ఎక్కువగా గ్లామర్ షో చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. కేవలం రెమ్యూనరేషన్ కోసం మాత్రమేనా ఇంత ఎక్కువగా గ్లామర్ షో చేస్తుందని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. డ్యాన్స్ షోలో డీప్ నెక్ బ్లాక్ డ్రెస్‌లో ఇటీవల విడుదల చేసిన ప్రోమోలో కనిపించింది. ఈ డ్యాన్స్ ఐకాన్ షోలో ప్రియాంక జైన్ ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్కో షోకి రూ.1.5 లక్షల కంటే ఎక్కువ తీసుకుంటున్నట్లు టాక్. కేవలం ఈ రెమ్యూనరేషన్ కోసమేనా ఇంత గ్లామర్ షో చేస్తుందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఒకప్పుడు ట్రెడిషనల్ వేర్లో ఎంత ముద్దుగా ఉండేది. కానీ ప్రస్తుతం హాట్ అందాలు చూపిస్తూ.. గ్లామర్ ట్రీట్‌తో సోషల్ మీడియాలో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తుంది. హద్దులు అన్ని చెరిపేసి భారీగా గ్లామర్ ట్రీట్ చేస్తోంది.
అన్ని ఎపిసోడ్లతో పోలిస్తే ఈ ఎపిసోడ్ల్లో అయితే బ్లాక్ డ్రెస్‌లో అందాల ఆరబోతే. నెట్ డ్రెస్ కావడంతో కాస్త కవర్ చేసి, చేయనట్లుగానే ఉంది. అమ్ముడు భారీగా గ్లామర్ షో చేయడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఎంత ముద్దుగా ఉండే ప్రియాంక ఈ డ్రెస్‌లో ఇలా ఉందని మండిపడుతున్నారు. ప్రియాంక జైన్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడూ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. ఒకప్పుడు సోషల్ మీడియాలో కూడా సాధారణంగానే ఉండేది. కానీ ప్రస్తుతం మాత్రం గ్లామర్ షో బాగా చేస్తుంది. దీనివల్లే సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది. అయితే ఇకనైనా ఇలాంటి గ్లామర్ ట్రీట్ అపేస్తుంది ఏమో.. లేకపోతే ఇంకా పెంచుతుందో చూడాలి. ఎంత రెమ్యూనరేషన్ ఎక్కువ ఇచ్చినంత మాత్రాన మరీ ఇంతా బరి తెగించాలా? అని మండిపడుతున్నారు.