Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?
Pooja Hegde పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
![]pooja hegde ఈ బ్యూటీ ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది.](https://s3.ap-south-1.amazonaws.com/media.trendingtelugus.com/wp-content/uploads/2025/04/Once-in-a-while-I-like-to-dress-up-and-step-out-to-party-4.jpg)
ఈ బ్యూటీ ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది.

స్టార్ హీరోల సరసన నటించి, తన రేంజ్ ను మరింత పెంచుకుంది.

ఈ బ్యూటీ తెలుగు, హిందీ, తమిళ ఇండస్ట్రీలలో రాణించింది.

తెలుగులో ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చి తెలుగులో స్టార్ గా ఎదిగింది.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించి మంచి పేరు సంపాదించింది.

గోపికమ్మ సాంగ్ మాత్రం సూపర్ ఓ రేంజ్ లో వైరల్ అయింది కదా.

ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఫుల్ ఎక్కువే. టాలీవుడ్ లో సినిమాలు తగ్గినా సరే క్రేజ్ మాత్రం తగ్గలేదు.
Related News
-
Star Heroine : ఒక్క ఏడాదిలో 12 సినిమాలు రిలీజ్ చేసిన హీరోయిన్.. కానీ మరుసటి ఏడాది ఊహించని మరణం.. ఎవరంటే..
-
OTT Movie : ఓటీటీలోకి నేడు అదిరిపోయే సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?
-
Aha Subscription : కేవలం రూ.67లకే ఆహా సబ్స్క్రిప్షన్
-
New Movie In OTT : ఓటీటీలోకి వచ్చేసిన న్యూ మూవీస్.. స్ట్రీమింగ్ అందులోనే?
-
Pooja Hegde : కోట్లు పెట్టి కావాలనే నన్ను ట్రోల్ చేస్తున్నారు.. బుట్టబొమ్మ ఎమోషనల్
-
Pooja Hegde: గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన బుట్ట బొమ్మ.. ఏకంగా సూపర్ స్టార్‌తో నటించే అవకాశం