Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్
Sreeleela రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల కథానాయిక
1 /7శ్రీలీల పేరు ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కి వచ్చింది
2 /7ఇన్ స్టాలో ఆమె షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి
3 /7శ్రీలీల ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతోన్న విషయం తెలిసిందే
4 /7దక్షిణాదిలో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది
5 /7బాలీవుడ్ లో సత్త చాటుకునేందుకు సిద్ధమౌతుంది
6 /7అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది
7 /7కార్తిక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నారు



