Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక
Ananya Nagalla చిన్న చిత్రాలతో సినీ ప్రస్థానం ప్రారంభించింది అనన్య నాగళ్ల

టాలీవుడ్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది అనన్య నాగళ్ల

చిన్న చిత్రాలతో సినీ ప్రాస్థానం ప్రారంభించింది

2018లో విడుదైన మల్లేశం చిత్రంతో మనసులు గెలుచుకుంది

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో తన పాత్రతో మంచి గుర్తింపు పొందింది

శాకుంతలం, తంత్రం వంటి విభిన్న కథా చిత్రాల్లో నటించింది

యాక్టింగ్ తో పాటు వ్యక్తిత్వంలో నూ ధృఢతను కనబరించింది

తన జీవితంలో విషాదకర ఘటనలు ఉన్నాయి

చాలా మంది జీవితాలు వెలుగులో ఉన్నట్లు కనబతాయి. కానీ వారి వెనుక బాధలు దాగుంటాయి
Related News