Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!
Sravanthi Chokkarapu: పొట్టి దుస్తులు ధరించి బీచ్‌లో చిల్ అవుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

తెలుగు యంగ్ యాంకర్ స్రవంతి చొక్కారపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ ఉన్న ఫొటోలు షేర్ చేసింది. పొట్టి దుస్తులు ఉన్న ఫొటోలు షేర్ చేసి కుర్రాళ్ల మతిని పోగొడుతోంది.

ఈ మధ్య కాలంలో ఏ మూవీ ఈవెంట్ చూసినా యాంకర్ స్రవంతి ఎక్కువగా కనిపిస్తోంది.

ప్రమోషనల్, మూవీ, సీరియల్ ఇలా ఏ ఈవెంట్ అయినా హాట్ ఫోజులతో రచ్చ చేస్తోంది.

సోషల్ మీడియాలో పాపులర్ అయి యాంకర్‌గా స్రవంతి కెరీర్‌ను స్టార్ట్ చేసింది.

ఆ తర్వాత షోలు, ప్రమోషనల్ వీడియోలు చేస్తూ.. బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

బిగ్ బాస్‌లో మరింత పాపులారిటీ సంపాదించుకుని ప్రస్తుతం మూవీ ఈవెంట్లకు హోస్ట్‌గా చేస్తోంది.

అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును స్రవంతి సంపాదించుకుంది.

స్రవంతి వెకేషన్లో ప్రస్తుతం ఎంజాయ్ చేస్తోంది. బీచ్ అందాలను ఎంజాయ్ చేస్తోంది.
Related News
-
IPL: ఐపీఎల్లో మీనాక్షికి ఇష్టమైన జట్టు ఇదే
-
Malayalam Movies: నానికి నచ్చిన మలయాళ మూవీస్ ఏంటో మీకు తెలుసా?
-
Court Movie : ఓటీటీలో కోర్ట్ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
-
Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల
-
Ananya Nagalla: బాలీవుడ్‌లోకి అనన్య నాగళ్ల ఎంట్రీ.. ఏకంగా లేడీ ఓరియెంటెడ్ మూవీలో ఛాన్స్
-
Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్